అది జనగామ జిల్లా శ్రీరామ్ నగర్ లోని మూలబావి. ఇదే ప్రాంతానికి చెందిన పకీరు రమేష్ అనే యువకుడు ఓ ప్రైవేట్ స్కూల్ లో పని చేస్తున్నాడు. రమేష్ పని చేస్తున్న స్కూల్ లోని ఓ వివాహిత కూడా పని చేస్తుంది. ఇద్దరు ఒకే స్కూల్ లో పని చేస్తుండడంతో కాస్త పరిచయం పెరిగింది. అది ఇంకాస్త చనువుగా మారడంతో రమేష్ ఆ వివాహిత మొబైల్ కు అసభ్యకరంగా మెసేజ్ పంపించాడు. కొన్ని రోజుల తర్వాత రమేష్ […]