తెలుగు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ ఇటీవలే జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలిసారి టెస్టు జట్టులో స్థానం సంపాదించాడు. రేపు జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దాదాపు తుది జట్టులో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సందర్భమగా భరత్ మాట్లాడుతూ ధోని సలహాలు ఫైనల్లో పాటిస్తానని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా నిన్న రాత్రి ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో తెలుగు తేజం ఆర్సీబీ ఆటగాడు కేఎస్ భరత్ తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అందులో భాగంగానే రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. ఓపెనర్ పడిక్కల్ వికెట్ కోల్పోయిన ఒత్తిడిలో ఉన్న జట్టుకు తన హిట్టింగ్తో మంచి జోష్ ఇచ్చాడు. ఈ […]
చూడచక్కని నాలుగు షాట్లతో లైమ్‌లైట్‌లోకి వచ్చాడు తెలుగు కుర్రాడు కేఎస్ భరత్. ముంబైతో నిన్న రాత్రి జరగిని మ్యాచ్‌లో రాహుల్ చాహర్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సులు బాది కెప్టెన్ కోహ్లీని సైతం ఇంప్రెస్ అయ్యేలా చేశాడు. ఆర్సీబీలో భరత్ తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే వికెట్ కీపర్‌గా మంచి మార్కులు కొట్టేసిన భరత్.. ముంబయి ఇండియన్స్‌తో ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. భరత్ (32: 24 […]