పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రాధేశ్యామ్ తర్వాత ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్- K వంటి చిత్రాలు వరుసలో ఉన్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే.. ప్రభాస్ తర్వగా పెళ్లి చేసుకుని ఓ మనవడిని ఇస్తే ఎత్తుకోవాలని ఉందని రెబల్ స్టార్ కృష్ణంరాజు కోరుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోనూ మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ప్రభాస్ గ్రీన్ […]
‘బిగ్ బాస్ ఓటీటీ’ నాన్ స్టాప్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. బుల్లితెర ప్రేక్షకులను స్మార్ట్ ఫోన్లకు కట్టిపడేయడంలో సక్సెస్ అయ్యారు. వారియర్స్ Vs ఛాలెంజర్స్ కాన్సెప్ట్ కావడంతో ప్రతి విషయంలో వాళ్లు గొడవలు పడుతూనే ఉన్నారు. ఇంక టాస్కుల విషయానికి వస్తే చెప్పనక్కర్లేదు. హౌస్ లో ఫుల్ రచ్చ రచ్చ అవుతోంది. తాజాగా నడుస్తున్న తగ్గేదేలే టాస్కులో అయితే ఏకంగా ఇంట్లోని సభ్యులు ఫిజికల్ కూడా అయ్యారు. ఆ గొడవలో శ్రీరాపాక, అనీల్ రాథోడ్ కు గాయాలయ్యాయి. […]