SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » bigg boss telugu ott » Sri Rapaka And Anil Rathod Injurd In Bigg Boss Nonstop House

బిగ్ బాస్ హౌస్ లో కొట్లాట! తలలు పగలగొట్టుకున్న సభ్యులు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 10 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బిగ్ బాస్ హౌస్ లో కొట్లాట! తలలు పగలగొట్టుకున్న సభ్యులు!

‘బిగ్ బాస్‌ ఓటీటీ’ నాన్ స్టాప్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. బుల్లితెర ప్రేక్షకులను స్మార్ట్ ఫోన్లకు కట్టిపడేయడంలో సక్సెస్ అయ్యారు. వారియర్స్ Vs ఛాలెంజర్స్ కాన్సెప్ట్ కావడంతో ప్రతి విషయంలో వాళ్లు గొడవలు పడుతూనే ఉన్నారు. ఇంక టాస్కుల విషయానికి వస్తే చెప్పనక్కర్లేదు. హౌస్ లో ఫుల్ రచ్చ రచ్చ అవుతోంది. తాజాగా నడుస్తున్న తగ్గేదేలే టాస్కులో అయితే ఏకంగా ఇంట్లోని సభ్యులు ఫిజికల్ కూడా అయ్యారు. ఆ గొడవలో శ్రీరాపాక, అనీల్ రాథోడ్ కు గాయాలయ్యాయి.

Advertisement

                         ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం క్లిక్ చేయండి.

సీనియర్స్ అందరూ స్మగ్లర్స్ గా, జూనియర్స్ అందరూ పోలీసులుగా కాన్సెప్ట్ మొదలైంది. పోలీసులు మొదట్లో డోర్లు మూయడంతో కాసేపు ఆట సాగలేదు. ఆ తర్వాత అందరం కలిసి వెళ్తాం అని గొడవ చేశారు. ఈ గ్యాప్‌ లో మహేశ్ విట్టా హౌస్ లో తొలిసారి రెచ్చిపోయాడు. సహనం కోల్పోయి మొగోడివైతే తలుపు తీసి ఆడండి అంటూ కేకలు వేశాడు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ కూడా డైలాగులు వేశాడు. చివరికి బిగ్ బాస్ కలగజేసుకుని వార్నింగ్ ఇవ్వడంతో ఆట ముందుకు సాగింది. ఆటలో వారియర్స్, చాలెంజర్స్ బాగానే గొడవలు పడ్డారు.

 Ashu who broke the head of Sri Rapaka!

బొమ్మల్ను స్మగల్ చేసే క్రమంలో వారియర్స్ ఇంటి లోపల నుంచి బయటకు బొమ్మలు విసిరారు. మొదట్లో రెండు బొమ్మలను అనీల్ పట్టుకుని సీజ్ చేయడంతో ఈసారి సీనియర్స్ అతి తెలివి వాడారు. మొదట యాపిల్ విసరడం, ఆ తర్వాత బొమ్మ విసరడం చేశారు. అలా చేసే క్రమంలో అషు రెడ్డి విసిరిన యాపిల్ శ్రీరాపాక తలకు తగిలడంతో ఆమె కుప్పకూలింది. ఆ తర్వాత అనీల్ రాథోడ్ కి కూడా యాపిల్ తన వెనుక భాగంలో, బొమ్మ దవడకు బలంగా తాకాయి. ఆ దెబ్బకు ఛాలెంజర్స్ గేమ్ ఆపేశారు. కానీ, వారియర్స్ మాత్రం బొమ్మలు తగులుతాయని తెలియదా? తప్పుకోవాలి గానీ ఎదురుగా ఉంటే ఎలా? కావాలని కొట్టం కదా అంటూ వితండవాదన చేసి బొమ్మలు డ్రాప్ బాక్స్ వేశారు. అలా ఆ టాస్క్ విన్‌ అయ్యారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Anil Rathod
  • Ashu Reddy
  • Bigg Boss Telugu OTT
  • Sri Rapaka
Read Today's Latest bigg boss telugu ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Ashu Reddy: వీడియో: డ్రగ్స్ కేసు వార్తలపై అషురెడ్డి.. వాళ్ల మీద పరువునష్టం దావా వేస్తానంటూ..!

వీడియో: డ్రగ్స్ కేసు వార్తలపై అషురెడ్డి.. వాళ్ల మీద పరువునష్టం దావా వేస్తానంటూ..!

  • Ashu Reddy: డ్రగ్స్ కేసు వార్తలపై అషురెడ్డి సీరియస్.. నిజానిజాలు వాళ్లకు మాత్రమే చెబుతానంటూ..!

    డ్రగ్స్ కేసు వార్తలపై అషురెడ్డి సీరియస్.. నిజానిజాలు వాళ్లకు మాత్రమే చెబుతానంటూ..!

  • అమ్మకు ఖరీదైన బహుమతి ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి..

    అమ్మకు ఖరీదైన బహుమతి ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి..

  • తండ్రి పంపిన మందు బాటిల్ తో అషు రెడ్డి రచ్చ! పోస్ట్ వైరల్..

    తండ్రి పంపిన మందు బాటిల్ తో అషు రెడ్డి రచ్చ! పోస్ట్ వైరల్..

  • ఆస్పత్రిలో చేరిన అషూ రెడ్డి.. ఆందోళనలో అభిమానులు!

    ఆస్పత్రిలో చేరిన అషూ రెడ్డి.. ఆందోళనలో అభిమానులు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సింగీతం మృతికి ప్రముఖుల సంతాపం.. మెగాస్టార్ ఎమోషనల్

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • 22ఏ భూముల సమస్యలకు చెక్..టీ సర్కార్ మరో కీలక నిర్ణయం

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

  • ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam