భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటారు. రావణ సంహారం తర్వాత సీతా సమేతుడైన రాముల వారు అయోధ్యలో పట్టాభిషిక్తుడవుతారు. ఈ అపురూప ఘటన చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసం. అదే రోజు తారాముల కళ్యాణం కూడా జరిగింది. తెలంగాణలోని భద్రాచలంలో ఈ చైత్ర శుద్ధ నవమి నాడు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది. […]