శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డే ల సీరీస్ ని టీమ్ ఇండియా సొంతం చేసుకుంది. తాజాగా జరిగిన రెండో వన్డే లో భారత్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా యువకులతో కూడిన భారత జట్టు.., ఇంకా ఒక వన్డే మ్యాచ్ మిగిలి ఉండగానే కప్ ని సొంతం చేసుకోవడం విశేషం. కానీ.., మ్యాచ్ తరువాత శ్రీలంక జట్టు కొత్త కెప్టెన్ దాసున్ షానకా, హెడ్ కోచ్, మిక్కీ ఆర్థర్ మధ్య గ్రౌండ్ లోనే గొడవ జరగడం […]