వివాహేతర సంబంధం… ఇదే పచ్చని సంసారంలో నిప్పులు పోస్తుంది. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ నిండు సంసారాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇక ఇంతటితో ఆగక కొందరు మహిళలు పడక సుఖానికి అడ్డుగా ఉన్న కట్టుకున్న భర్తను, కన్న పిల్లలను కూడా కాటికి పంపేందుకు వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఇల్లాలు ప్రియుడితో సుఖం కోసం అడ్డుగా ఉన్న తన మూడేళ్ల […]