Sree Nithi: ఆడవాళ్లలోని ప్రతిభకు క్యాస్టింగ్ కౌచ్ బూతం అడ్డంకిగా తయారయ్యింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ కారణంగా ఎంతో మంది నటీమణుల జీవితాలు నాశనం అయ్యాయి. కామాంధుల కోర్కెలు తీర్చలేక, సినిమా పరిశ్రమనుంచి తప్పుకున్న వారు చాలా మందే ఉన్నారు. మరికొంతమంది దాన్ని ధైర్యంగా ప్రశ్నించి అవకాశాలకు దూరమయ్యారు. అవకాశం దొరికినపుడు లేదా సందర్భం వచ్చినపుడు తమకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను బయటపెడుతూ ఉన్నారు. హాలీవుడ్‌తో మొదలైన మీటూ ఉద్యమం అన్ని భాషల […]