ఈ బ్రహ్మాండం అంతట్లో కూడా వేంకటాద్రి ని పోలిన మరొక స్థలం లేదని, అలాగే వెంకటేశ్వర స్వామి ని మించిన దైవం ఇంతకు ముందు లేదు, ఇకపై రాడు అని భవిష్యోత్తర పురాణం లో చెప్పబడింది. ఆపద మొక్కులవాడు అని, భక్తుల పాలిట కొంగుబంగారమని అంటుంటారు. నిరుపేదల నించి అపర కుబేరులవరకు ఆయన ఆపద్భాంధవుడే. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. తిరుమల దివ్యక్షేత్రం ఈ శ్రావణమాసంలో మరింత శోభతో […]