తెలుగులో యాక్టర్స్ చాలామంది ఉన్నట్లే యాంకర్స్ కు కూడా అస్సలు కొదవ లేదు. సుమ, ప్రదీప్, శ్రీముఖి మాత్రమే టాప్ లో ఉంటూ, షోలు చేస్తున్నప్పటికీ.. మిగతా యాంకర్స్ కూడా తమ మార్క్ చాటుకుంటా షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ అని కాస్త బిజీ బిజీగానే ఉంటున్నారు. ఇక యాంకర్ వింధ్య గురించి కూడా మనలో చాలామందికి తెలుసు. తెలుగు షోల్లో కనిపిస్తూనే.. ఇండియా మ్యాచులకు స్పోర్ట్స్ ప్రెజెంటర్ గానూ చేస్తోంది. అటు కెరీర్ పరంగా […]