హైదరాబాద్: అహ్మద్ నగర్ కెనరా బ్యాంక్ బ్రాంచ్ ఆధ్వర్యంలో హైడ్రాలిక్ రోలర్‌ను విరాళంగా అందిచారు. సోషల్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యకలాపాలలో భాగంగా మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్‌సిఎఫ్)కు హైడ్రాలిక్ రోలర్‌ను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమానికి కెనరా బ్యాంక్ రీజియన్ -2 డీజీఎం భాస్కర్ చక్రవర్తి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఎస్‌సిఎఫ్‌తో అసోసియేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని ” అన్నారు. “స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ […]