చాలా మంది కలలు కంటారు.. కానీ వాటిని కొంతమందే సాకారం చేసుకుంటారు. ప్రస్తుతం ప్రపంచం అంతా డిజిటల్ రంగం వైపు అడుగులు వేస్తుంది.. ప్రతి చిన్న లావాదేవీలు డిజిటల్ పద్దతుల్లోనే సాగుతున్నాయి. ఈ క్రమంలో చిల్లర అంటే చాలా మంది చిరాకు పడుతున్నారు.. కానీ కొంత మంది చిల్లరతోనే తమ కల నెరవేర్చుకుంటున్నారు. సంవత్సరాలుగా పోగేసిన చిల్లర నాణేలతో బైక్ షోరూమ్స్ కి వెళ్లి తమ డ్రీమ్ బైక్ కొనుగోలు చేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోయి వచ్చాయి. […]