ఓవల్ వేదికగా టీమిండియా చరిత్ర సృష్టించింది. 50 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ గెలిచి ఔరా అనిపించింది. బ్యాటుతో కాకపోయినా.. కెప్టెన్‌గా కోహ్లీ మరోసారి ది బెస్ట్‌గా నిరూపించుకున్నాడు. కానీ, ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న బౌలర్. టెస్టుల్లో 413 వికెట్లు తీసిన భారత స్టార్ స్పిన్నర్, ఆల్‌రౌండర్ ‘రవిచంద్రన్ అశ్విన్’ని బెంచ్‌కే పరిమితం చేయడంపై మాత్రం కోహ్లీకి విమర్శలు తప్పడం లేదు. క్రికెట్ నిపుణులు, భారత మాజీ క్రికెటర్లే కాదు.. ఇంగ్లాండ్ మాజీ […]
సంజయ్ మంజ్రేకర్.. మాజీ క్రికెటర్. అలాగే ప్రస్తుత వ్యాఖ్యత. ఇంత వరకు సంజయ్ కి అంతా గౌరవం ఇస్తారు. కానీ.., ఆటగాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడం, ఆ తరువాత విమర్శలకి గురి కావడం ఈ మాజీ క్రికెటర్ కి అలవాటు. టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై గతంలో ఇలానే కామెంట్స్ చేశాడు మంజ్రేకర్. జడ్డు బిట్ అండ్ పీసెస్ క్రికెటర్ మాత్రమే. అతను మ్యాచ్ విన్నర్ కాదు అంటూ కామెంట్స్ చేశాడు. […]