ఇంటర్నేషనల్ డెస్క్- చారిత్రక వస్తువులు, ప్రముఖులు వాడిన వస్తువులను తరుచూ వేలం వేస్తుండటం మనం చూస్తుంటాం. కొంత మంది సెలబ్రెటీలకు సంబందించిన వస్తువులైతే కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంటారు. తమకు ఇష్టమైన వ్యక్తుల వస్తువులను వ్యామోహంతో ఎక్కువ డబ్బులు వెచ్చించి కొనడం సహజమే. ప్రముఖుల నవలలు, పుస్తకాలు కూడా అత్యధిక ధరకు అమ్ముడవుతుంటాయి. ఐతే ఓ పుస్తకంలోని కేవలం ఒక పేజీ మాత్రమే కోట్లలో అమ్ముడవడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. 1984 నాటి సింగిల్ స్పైడర్ మ్యాన్ […]