మ్యాచ్ జరుగుతుండగా ఒక యువతి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఫూటుగా మద్యం సేవించిన యువతి.. చుట్టూ అందరూ చూస్తున్నారనే విషయాన్ని మరిచిపోయి అర్థనగ్న ప్రదర్శనతో రెచ్చిపోయింది. సోయి లేకుండా ప్రైవేట్ పార్ట్స్ కనబడేలా డ్యాన్స్ చేసింది. ఇదంతా గమనించిన అక్కడి సిబ్బంది యువతిని హెచ్చరించారు. అయినప్పటికి.. వారి హెచ్చరికలు బేఖాతరు చేయని సదరు యువతి మత్తు మైకంలో మరింత శ్రుతి మించింది. చివరికి ఆమె దగ్గరికి వెళ్లి కుదరుగా కూర్చోవాలని.. లేదంటే […]
ఐపీఎల్ 2022 సీజన్ మరికొన్ని రోజుల్లో మొదలు కానుండగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి గట్టి షాక్ తగిలింది. మ్యాచ్‌ల నిర్వహణ అనుమతులపై మహారాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో 25 శాతం ప్రేక్షకులతో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించుకోవచ్చని మహరాష్ట్రలోని శివసేన ప్రభుత్వం ముందుగా అనుమతిచ్చింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ అనుమతిని రద్దు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు […]
కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో నష్టం వాటిల్లింది. జననష్టం, ఆస్తి నష్టం సహా అన్ని నష్టాలు అతలాకుతలం చేస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో చాలా ఈవెంట్లు వాయిదా పడ్డాయి. అలా వాయిదా పడ్డ వాటిల్లో ఒలింపిక్ గేమ్స్ కూడా ఉన్నాయి. గత ఏడాది జరగాల్సిన ఈ ఆటలు, ఈ ఏడాది ప్రారంభం కానున్నాయి. టోక్యో వేదికగా మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఐతే ఈ ఆటలకు ప్రేక్షకులకు అనుమతి ఇవ్వడం లేదు. […]