ఇప్పుడు వడాపావ్ ముంబయి మహా నగరానికి పర్యాయపదంలా మారిపోయింది. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల నుంచి, కాలేజీ విద్యార్థులు, బాలీవుడ్ స్టార్స్ వరకూ దాదాపు నగరంలోని ప్రతి ఒక్కరూ దీనిపై తమకున్న ప్రేమను దాచుకోలేరు. భారత ఆర్థిక రాజధానిలో ప్రతి రోజూ 20 లక్షలకు పైగా కరకరలాడే రుచికరమైన వడా పావ్‌లు ఎంతోమంది కడుపు నింపుతుంటాయి. ముంబైలో వడాపావ్ టేస్టే కానీ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. కానీ దుబాయ్ లో చేసిన ఓ వడాపావ్ మాత్రం వెరీ […]