జయప్రద.. అందం, అభినయం రెండింటి కలబోత. కొన్న ఏళ్ల పాటు.. టాలీవుడ్‌ని తన అందం, నటనతో ఊర్రుతలుగించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి.. ఇలా అందరితో నటించింది. టాలీవుడ్‌లోనే కాక.. బాలీవుడ్‌లో కూడా రాణించింది జయప్రద. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా విజయం సాధించింది. ఈ శుక్రవారం ఆహాలో ప్రసారం కాబోయే బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి జయప్రద గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా జయప్రదకు సంబంధించి […]
దేశంలో ఇప్పటి వరకు ఎన్నో బాంబు పేలుళ్లు సంభవించాయి. తాజాగా గుజరాత్ అహ్మదాబాద్ సీరియల్ బ్లాస్ట్ కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 2008లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి 38 మందికి మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పును ప్రకటించింది. 2008లో 18 చోట్ల వరుసబాంబు పేలుళ్లు జరిపారు. అప్పట్లో దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపింది. దోషులకు కఠిన శిక్ష విధించాలని పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. 13ఏళ్ల పాటు […]