ఉన్నత విద్య ఉన్నా సరైన ఉద్యోగాలు లేక ఎంతో మంది నిరుద్యోగులుగా మిగులుతున్నారు. కొంత మంది నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొంత మంది స్వయం ఉపాధితో తమ కాళ్లమీద తాము నిలబడుతున్నారు. తాజాగా వారణాసిలోని అస్సీ ఘాట్ ప్రాంతంలో ఒక మహిళ బిక్షం ఎత్తుకొని జీవిస్తుంది. ఆమె ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుంది.. ఆ మహిళకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. రోడ్డుపై యాచకురాలిగా కనిపించిన స్వాతిని బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)కి చెందిన శారదా అవనీష్ […]