ఇంటర్నేషనల్ డెస్క్– ఈ మధ్యకాలంలో కొంత మందికి చావు తెలివితేటలు బాగా పెరిగిపోయాయి. తాము చేసే వెధవ పనులకు అందుబాటులో ఉన్న అవకాశాలును ఎలా ఉపయోగించుకోవాలో వారికి బాగా తెలుసు. ఇదిగో కొంత మంది విదేశాలకు అక్రమంగా ప్రవేశించేందుకు ఏకంగా విమానాన్నే ఉపయోగించుకుని ఔరా అనిపించారు. ధర్జాగా విమానం ఎక్కి, తమకు కావాల్సిన చోటు విమానాన్ని ఆపి మరీ చెక్కేశారు. ఈ కొత్త రకం అక్రమ వలస శుక్రవారం స్పెయిన్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఎయిర్ […]