ఇంటర్నేషనల్ డెస్క్- ఈ విశ్వంలో అందరికి మామ చందమామ. అవును మనం చిన్నప్పుడు చంద మామను చూస్తూ పెరిగాం. ఇప్పుడు చందమామను చూస్తూనే ఉన్నాం. ఐతే ఇప్పుడు చందమామపైకి వెళ్లేంత ఎదిగిపోయాం.ఇదిగో ఇప్పుడు ఆ చందమామకు సంబంధించిన ఆసక్తికరమైన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా షేర్ చేసిన ఈ ఫొటో చూస్తే మాత్రం, అరే ఇది మన చందమామ ఫోటోనేనా అని అనుకోకుండా ఉండలేం. సాధారనంగా చందమామ దూరం […]