అమెరికాకు చెందిన వర్జిన్ గాలెక్టిక్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్‌సన్ స్పేస్ ఫ్లైట్ ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే. ఆయన విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లిరావడం చూసి అందరూ ఔరా అన్నారు. రిచర్డ్ బ్రాన్‌సన్ అంతటితో ఆగకుండా అంతరిక్షానికి కమర్షియల్ టూర్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఆ టూర్ బృందంలో మన భారత పర్యాటకుడు ‘సంతోష్ జార్జ్’ కుడా ఉన్నాడు. కేరళకు చెందిన ‘సంతోష్ జార్జ్ కులంగర’ ఓ రోజు లండన్ నుంచి గ్లాస్గోకి ట్రైన్ వెళ్తున్నాడు. అతను […]