పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమకు జరిగిన అన్యాయాన్ని కళ్లకుకట్టినట్లు వివరించినా న్యాయం కోసం కళ్లు కాయాల కాసేలా చూసే పరిస్థితి ఉంది ప్రస్తుతం. ఫిర్యాదు చేసిన తర్వాత నెలలు, ఏళ్లుగా కేసు దర్యాప్తు, విచారణ అంటూ కాలం వెళ్లదీస్తుంటారు కొంతమంది పోలీసు అధికారులు. బాధితులకు న్యాయం చేయడంలో ఆలస్యం జరగడం అంటే ఒక విధంగా అన్యాయం చేయడమే. ఇలాంటి పరిస్థితుల్లో పక్షవాతం వచ్చి కనీసం స్టేషన్ వరకు కూడా రాలేని స్థితిలో ఉన్న ఒక బాధితుడు ఇచ్చిన […]