SP Pakkirappa: పదిహేను సంవత్సరాల క్రితం రాయలసీమలో ఫ్యాక్షనిజం పీక్ స్టేజ్‌లో ఉండేది. చంపుకోవటం, నరుక్కోవటం సాధారణంగా జరిగేది. కొంతమంది పొద్దున లేస్తే ప్రత్యర్థిని మట్టుబెట్టే పనిలో నిమగ్నమయిపోయేవారు. ఈ నేపథ్యంలోనే ఊర్లకు ఊర్లు నాశనం అయ్యాయి. కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కానీ, ఆ తర్వాతి రోజుల్లో పరిస్థితులు మరాయి. ఫ్యాక్షన్‌కు ఊతమిచ్చిన నిరాక్ష్యరాస్యత తగ్గుతూ వచ్చింది. ప్రజల్లో కూడా చాలా విషయాల పట్ల అవగాహన పెరిగింది. ఫ్యాక్షనిజం నశించింది. కానీ, మనుషులు, ఊర్ల […]