అనంతపురం- నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి క్రేజ్ ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో కొత్త పెళ్లి కూతురు పెళ్లి బారాత్ లో బుల్లెట్టు పాటపై చేసిన డ్యాన్స్ అంతా ఇంతా పాపులర్ కాలేదు. ఆమె డ్యాన్స్ వీడియో యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో కోట్లాది వీవ్స్ వచ్చాయి. ఇక అక్కడి నుంచి చాలా వరకు పెళ్లిళ్లలో పెళ్లి కూతుర్లు బుల్లెట్టు బండి […]