ఆఫ్ఘనిస్తాన్.. ఇప్పుడు ఎక్కడ పట్టినా ఈ దేశం పేరే వినిపిస్తోంది. తాలిబన్స్ ఒక దేశం అంతటిని ఎలా స్వాధీనం చేసుకోగలిగారు? అసలు ఎవరీ తాలిబన్స్? ఆఫ్ఘనిస్థాన్ సైన్యం ఏమైంది? ఈ మొత్తం పాపంలో అమెరికా తప్పు ఉందా? లేదా? నిజంగానే తాలిబన్స్ అంత దుర్మార్గులా? రేపటి రోజున ఆఫ్ఘనిస్థాన్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? ఈ ప్రశ్నలు అన్నిటికీ ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర: ఆఫ్ఘనిస్తాన్ అంటే.. చుట్టూ పర్వతాలు, భూగర్భంలో నిక్షిప్తం అయ్యి ఉన్న కొన్ని […]