దేశంలో ఐపీఎల్ సమరం ముగిసింది. ఇప్పుడు ఫోకస్ అంతా.. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ గురుంచే. ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా ఆటగాళ్లు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. జూన్ 9 నుంచి భారత్- సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రొటిస్ కెప్టెన్ తెంబా బవుమా స్పందించాడు. టీమిండియాతో టీ20 సిరీస్లో విజయం సాధిస్తామని దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ తెంబా బవుమా విశ్వాసం వ్యక్తం చేశాడు. సీనియర్లకు విశ్రాంతినిచ్చినప్పటికీ భారత […]
భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని రావడానికి అన్నీ విధాలా కష్టపడి.., చివరికి దేశ స్వరాజ్య కాంక్ష నెరవేరడానికి ప్రధాన కారణమైన వ్యక్తి మహాత్మాగాంధీ. నిజానికి గాంధీని స్వతంత్ర ఉద్యమం వైపు నడిపింది దక్షిణాఫ్రికాలోని పరిస్థితిలే. అక్కడి జాత్యహంకార ఘటనలు తరువాత.. ప్రపంచంలో ఎక్కడా బానిస జీవితం ఉండకూడదన్న ఆలోచనలు ఆయనలో మొదలయ్యాయి. అలా.. గాంధీజీ ఇండియా తిరిగి వచ్చి, స్వతంత్ర ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లి.., భరతమాత దాస్య శృంఖలాలను తెంచగలిగారు. ఇందుకే దక్షిణాఫ్రికా దేశం ఈనాటికీ గాంధీని ఆరాధ్యుడిగా […]
మన దేశంలో క్రికెట్ ని అభిమానించే వారికి కొదవ ఉండదు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు ఆటగాళ్లకి కూడా క్రికెట్ అంటే ప్రాణం. సచిన్, గంగూలీ, ద్రావిడ్ లాంటి సీనియర్ ఆటగాళ్లు ఎప్పుడో రిటైర్ అయిపోయారు. కానీ.., వీరంతా ఇండియన్ క్రికెట్ కోసం తమ జీవితాన్ని ఇంకా వెచ్చిస్తూనే ఉన్నారు. దీన్ని కేవలం డబ్బు కోసం చేసే పనిగా చూడలేము. క్రికెట్ అంటే వాళ్ళకి ప్రాణం. క్రికెట్ అంటే పిచ్చి. ఇలాంటి లెజండ్స్ ప్రపంచ క్రికెట్ లో […]