అలనాటి వెండి తెరను ఏలిన ప్రముఖ నటి సౌందర్య. కొన్ని అనుకోని కారణాల వాళ్ళ ఆమె మరణం సినీ పెరిశ్రమను విషాదంలోకి నెట్టేసింది. హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సౌందర్య చిత్ర పరిశ్రమకు తీరని శోకాన్ని మిగిల్చిపోయింది. ఆమె మరణించి ఇప్పటికి 17 ఏళ్ళు అవుతుంది. ఇక సినిమా పరిశ్రమలో సౌందర్యకున్న పేరు ప్రత్యేకమనే చెప్పాలి. తన నటన, అభినయంతో ప్రేక్షకులను మెప్పించి ఎన్నో పురస్కారాలు అందుకుంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో మొత్తం 100కు పైగా […]