డిజిటల్ క్రైం డెస్క్- సోనూసూద్.. కరోనా ఆపత్కాలంలో ఎక్కడ చూసినా ఈపేరే వినిపిస్తోంది. సామాన్యుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకు ఆందరు సోనూసూద్ నే సాయం కోరుతున్నారు. ఆఖరికి జిల్లా కరెక్టర్లు సైతం సోనూసూద్ ను హెల్ప్ అడుగుతున్నారంటే ఆయన ఎంతలా సమాజ సేవ చేస్తున్నారో వేరే చెప్పక్కర్లేదు. ఇక తనను ఎవరు సహాయం కోరినా నేనున్నానంటూ వెంటనే స్పందిస్తున్నారు ఈ రియల్ హీరో. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ కలియుగ కర్ణుడిగా మారారు సోనూ. […]