కరోనా కష్ట సమయంలో దేశ పౌరులను ఆదుకున్న రియల్ హీరోలలో సోనూసూద్ కూడా ఒకరు. తన సేవా కార్యక్రమాల ద్వారానే సోనూ స్టార్ హీరోలని మించిన క్రేజ్ ని దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు సోనూసూద్ హీరోగా సినిమాలు తెరకెక్కతోన్నాయి. అయితే.., ఇలాంటి సమయంలో సోనూసూద్ చేసిన ఒక మోసం బయటకి వచ్చింది. ఇది చూసిన ప్రేక్షకులు అమ్మా.. సోనూ భాయ్ ఇంత మోసం చేశాడా? అస్సలు నమ్మలేకపోతున్నాము అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ సోనూసూద్ చేసిన ఆ మోసం […]