సినిమాల్లోనే విలన్ కానీ నిజ జీవితంలో మాత్రం సోనూసూద్ పెద్ద హీరో అని అందరికీ తెలిసిందే. ఆ మధ్య లాక్ డౌన్ సమయంలో తమ సొంత ఊళ్ళకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న వారిని సోనూసూద్ ప్రత్యేక బస్ ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా చేర్చడం, కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉద్యోగాలు వేయించడం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతనివ్వడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నేషనల్ హీరో అయిపోయారు. ట్విట్టర్ లో “అన్నా […]
డిజిటల్ క్రైం డెస్క్- సోనూసూద్.. కరోనా ఆపత్కాలంలో ఎక్కడ చూసినా ఈపేరే వినిపిస్తోంది. సామాన్యుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకు ఆందరు సోనూసూద్ నే సాయం కోరుతున్నారు. ఆఖరికి జిల్లా కరెక్టర్లు సైతం సోనూసూద్ ను హెల్ప్ అడుగుతున్నారంటే ఆయన ఎంతలా సమాజ సేవ చేస్తున్నారో వేరే చెప్పక్కర్లేదు. ఇక తనను ఎవరు సహాయం కోరినా నేనున్నానంటూ వెంటనే స్పందిస్తున్నారు ఈ రియల్ హీరో. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ కలియుగ కర్ణుడిగా మారారు సోనూ. […]