క్షణికావేశంలో కొందరు తీసుకునే నిర్ణయాల వల్ల ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఓ యువకుడు రూ.500 కోసం గొడవ పడి ఏకంగా మరో యువకుడి తల నరికాడు. తాజాగా అస్సాంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం మేరకు.. రాష్ట్రంలోని సొనిత్ పుర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఇటీవల ఫుట్ బాల్ మ్యాచ్ ను నిర్వహించారు. ఇందులో తునిరామ్ మాద్రి, బోయిలా హమ్ రామ్ అనే యువకులు […]