ప్రజాప్రతినిధులు.. ప్రజల చేత, ప్రజల కోరకు ఎన్నుకోబడిన వ్యక్తులు. అందుకే ప్రజలకు సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అలానే వారి నియోజకవర్గాల్లో జరిగే వేడుకలకు, ఇతర కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. అలాంటి సందర్భంలో కొందరు ప్రజాప్రతినిధులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అలా ఎదో చేయలనుకుని ప్రమాదాల బారినపడుతుంటారు. తాజాగా ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్ని.. గుర్తుగా ఓ చిన్న పటాస్ పేల్చారు. అయితే తనపైకి వస్తుందేమో అని పటాసును ముట్టించి […]