క్రికెట్‌లో రకరకాల బౌలింగ్ యాక్షన్‌లు ఉంటాయి. కొంత మంది బౌలర్లు వారి బౌలింగ్ యాక్షన్‌తో బ్యాటర్లను తికమకపెట్టడమో.. లేక ప్రేక్షకులను ఆకట్టుకోవడమో చేస్తుంటారు. కానీ ఒక బౌలర్ మాత్రం తన బౌలింగ్ యాక్షన్‌తో ఏకంగా భయపెడుతోంది. ఆ క్రికెటర్ బౌలింగ్ యాక్షన్ చూస్తే.. మన కళ్లను మనమే నమ్మడం కష్టంగా ఉంది. ఈ రిఫరెంట్ బౌలింగ్ మహిళల టీ20 ఛాలెంజ్ టోర్నీలో చోటు చేసుకుంది. మంగళవారం సూపర్‌నోవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ స్పిన్నర్ సోనావానే ప్రత్యేక బౌలింగ్ […]