ప్రముఖ టిక్ టాక్ స్టార్, బిగ్‌బాస్ కంటెస్టెంట్, హర్యానా బీజేపీ నాయకురాలు సోనాలి ఫొగట్ రెండు రోజుల క్రితం మృతి చెందిన సంగతి తెలిసిందే. గోవా వెళ్లిన ఆమె గుండెపోటుతో మరణించినట్లు తొలుత ప్రకటించారు. అయితే ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ క్రమంలో సోనాలి పోస్ట్‌మార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆమెది సహజ మరణం కాదని.. హత్య అని […]
బీజేపీ నేత, బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనాలి ఫోగట్ ఇటీవల గోవాలో ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె గుండెపోటుతో మరణించిందని ఇటీవల వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే సోనాలి ఫోగట్ మరణంపై ఆమె సోదరి రమణ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టింది. ఆమె గుండె పోటుతో మరణించలేదని, మాకు ఎందుకో అనుమానాలు కలుగుతున్నాయని వాపోయింది. సోనాలి చనిపోయే ముందు నాకు ఫోన్ చేసి మా అమ్మతో మాట్లాడిందని తెలిపింది. భోజనం […]