కత్తి మహేశ్.. ఎప్పుడు వివాదాలతో స్నేహం చేసి.., అనుకోని రీతిలో తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిన ఓ ఫిలిం క్రిటిక్ . జూన్ 26 తెల్లవారుజామున కారు ప్రమాదం జరగడం, కత్తికి తీవ్ర గాయాలు కావడం అందరికీ తెలిసిందే. అయితే.., రెండు ఆపరేషన్స్ విజయవంతం అయ్యాక, ప్రభుత్వం కూడా అతనికి వైద్య ఖర్చులకి భారీగా సహాయం చేసిన తరువాత.., కత్తి మహేశ్ అనుకోని విధంగా ప్రాణాలను కోల్పోవడం అందరికీ షాక్ ఇచ్చింది. ప్రపంచలో అన్నీ విషయాలపై ఓపెన్ […]