విశాఖపట్నం- కరోనా విపత్కర సమయంలో జనం చాలా దుర్బరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కరోనా సోకిన చాలా కుటుంబాలు చితికిపోయాయి. కరోనా మహమ్మారి మనిషిలోని మానవత్వాన్ని చంపేసింది. దీంతో తమ వారికి కరోనా సోకితే ఆ కుటుంబ సభ్యుుల పడే పాట్లు వర్ణణాతీరం. ఇదిగో అలాంటి హృదయవిధారమైన ఘటన ఒకట విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఉన్నత చదువులు చదివిన ఓ యువకుడు కరోనా సోకిన నాన్న కోసం స్వీపర్ గా మారిన ధీన గాధ ఇది. అసలేం జరిగిందంటే.. […]