మోహన్ బాబు.. ఇండియన్ సినిమా గర్వించతగ్గ అతికొద్ది మంది నటులలో ఈయన ఒకరు. కెరీర్ తొలినాళ్లలో విలన్ గా, ఆ తరువాత కమెడియన్ గా, ఆ తరువాత హీరోగా ఆయన సృష్టించిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. ఇక ప్రస్తుతం మోహన్ బాబు వయసు 69 సంవత్సరాలు. ఇలా వయసు పైనపడటంతో ఈ అసెంబ్లీ రౌడీ కొన్ని ఏళ్లుగా నటనకి దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ.., తాజాగా ఈయన సన్నాఫ్ ఆఫ్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. చిన్న […]