ప్రపంచంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని హృదయాన్ని కదిలించేవి అయితే మరికొన్ని కడుపుబ్బా నవ్వించేవిగా ఉంటున్నాయి. సోషల్ మాద్యమాలతో ఎంతో మంది ఔత్సాహికులు వెలుగులోకి వస్తున్నారు. కొన్ని సార్లు అకస్మాత్తుగా జరిగే సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఓ వీడియో చూసి నెటిజన్లు పడీ పడీ నవ్వుకుంటున్నారు. సాధారణంగా మహిళలకు అందం వారి కురులు అన్న […]