భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. కానీ కూర్చుని మాట్లాడుకుంటే సమిసిపోయే ఈ గొడవలను కొందరు దంపతులు పెద్దవి చేసుకుంటున్నారు. గోరుతో పోయేదాన్ని గొడ్డలిదాక తెచ్చుకుని చివరికి క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. సరిగ్గా ఇలాగే హద్దులు దాటి ప్రవర్తించిన ఓ భర్త చివరికి భార్య చేతిలో హతమయ్యాడు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? హత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటనే […]