ఇటీవల కొంత మంది సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఎవరూ చేయని విచిత్రమైన పనులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ కి చెందిన క్షమా బిందు. ఈ అమ్మడు తనను తానే పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించి సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించింది. భారత్ లో మొదటి సారిగా తనను తానే పెళ్లి చేసుకోవడం (సోలోగమి) ఫస్ట్ టైమ్ కావడంతో అందరి దృష్టి ఈ అమ్మడిపై పడింది. మొత్తానికి క్షమా బిందు అన్నంత […]