గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం.. అతి వేగం ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. మహారాష్ట్ర సోలాపుర్లోని డిండిలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనం కోసం పంఢర్పుర్కు భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ను.. ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్ లో […]