నేటికాలంలో సినిమాల ప్రభావం యువతపై బాగానే ఉంది. అందులో జరిగే ఫైట్లు, స్టంట్లు ఓ రేంజ్ లో ఉంటాయి. హీరో, విలన్ ల మధ్య కార్లతో చేసే విన్యాసాలు మాములుగా ఉండవు. హీరో ఎదురుగా ఏదైన పెద్ద వాహనం వచ్చినా దానికి అందనంత ఎత్తులో గాల్లోకి ఎగిరి, తిరిగి కిందకి సింపుల్ గా దింపుతాడు. ఇలాంటి సీన్లు సినిమాల్లో ఒకటి కాదు అనేకం ఉంటాయి. సినిమాలు చూసే వారికి ఈ సీన్ల గురించి బాగానే తెలుసు. రియల్ […]