గత ఏడాది జూలై 23న అంగారక గ్రహంపై పరిశోధనల కోసం చైనా జాతీయ అంతరిక్ష సంస్థ (సీఎన్ఎస్ఏ) తియాన్వెన్ 1 ప్రయోగాన్ని చేపట్టింది. విజయవంతంగా వ్యోమనౌక (రోవర్ )ను పంపించింది. ఈ ఏడాది మే నాటికి అరుణ గ్రహంపైన దానిని దిగ్విజయంగా దింపేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి మార్స్ పై కలియతిరుగుతుంది. అంగారక గ్రహం పైన ఉన్న శిలలను తవ్వి పౌడర్‌ను సేకరించినట్లు నాసా పేర్కొంది. […]