తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన తనయుడు కేటీఆర్ తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఐటీ శాఖ మంత్రిగా ఆయన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో అత్యున్నత స్థాయిలో సమ్మిట్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ వివిధ దేశాల్లో పారిశ్రామికవేత్తలను కలుస్తూ రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు పెట్టడానికి విశేష కృషి చేస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత దక్కించుకున్నారు. మంత్రి కేటీఆర్ రాజకీయాల్లో ఎంత […]