Chiranjeevi: తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకున్న ప్రస్థానం వేరు. సినీనటుడిగా ఆయనకు అభిమానుల గుండెల్లో ఎంతటి క్రేజ్, ప్రేమాభిమానాలు ఉన్నాయో.. ఒక మంచి మనిషిగా ప్రపంచం ఆయనకిచ్చే గౌరవమర్యాదలు కూడా ఎల్లప్పుడూ గొప్పస్థాయిలోనే ఉంటాయి. టాలీవుడ్ లో మెగాస్టార్ అంటే.. ఫ్యాన్స్ లో వచ్చే ఉత్సాహాన్ని, ఊపును ఎవ్వరూ ఆపలేరు. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసే పేరే చిరంజీవి అలియాస్ కొణిదెల శివశంకర వరప్రసాద్. ప్రపంచానికి మెగాస్టార్ గా.. అభిమానులకు అండగా నిలిచే అన్నగా.. […]