తెలుగు ఇండస్ట్రీలో మెగా, అల్లు ఫ్యామిలీల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు కుటుంబాల నుంచి.. కేవలం టాలీవుడ్, సౌత్‌లోనే కాక.. పాన్ ఇండియా రేంజ్ స్టార్ హీరోలున్నారు. సినిమాల పరంగా ఎలా ఉన్నా.. ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి.. అల్లు వారింటి అల్లుడు. రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధాలుంటాయి. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో రెండు కుటుంబాలు ఒక్క చోట చేరి.. సందడి చేస్తాయి. తాజాగా […]
తెలుగు ఇండస్ట్రీలో ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో అల్లు అర్జున్.. తర్వాత వరుస విజయాలతో దూసుకు వెళ్లారు. సుకుమార్ తెరకెక్కించిన ఆర్య చిత్రంతో స్టైలిష్ స్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో స్నేహారెడ్డి ప్రేమించి పెద్దలను ఒప్పించి మార్చి 6, 2011న వివాహం చేసుకున్నాడు. వీరికి కొడుకు అయాన్, కూతురు ఆర్హా […]