నటి ప్రగతి సాధారణంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ వీడియోలతో పాటు ఎన్నో డాన్స్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ప్రముఖ్ బాలీవుడ్ సింగర్, ర్యాపర్ బాద్ షా “ఊడూ” అనే ట్రెండింగ్ ట్రాక్ కు స్టెప్పులేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో నటి ప్రగతితో పాటు ఇంకో యువతి కూడా స్టెప్పులేసింది. అంతా ప్రగతి […]