ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అంటే భయంతో వణికిపోయేవారు గతంలో. బిల్లు వేలల్లో అయినా అప్పో సోప్పో చేసి ప్రైవేటు ఆస్పత్రిలోనే చికిత్స పొందేవారు ఉన్నారు. కానీ కొంతమంది పేదలకు ప్రభుత్వాసుపత్రే దిక్కు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా మెరుగైన వైద్యం అందుతోంది. ఈ విషయంపై సామాన్య జనాలకు అవగాహన కల్పించేందుకు ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ స్వయంగా ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చి ఎందరో ప్రభుత్వ ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారు. చాలా మంది ప్రభుత్వ […]