అస్సలు చదువుకోలేదు. తండ్రుల నుంచి వచ్చిన విద్యను వారసత్వంగా తీసుకున్నారు. అదే ఆస్తిగా భావించారు. ఏసీ గదుల్లో ఉద్యోగాలు, కంప్యూటర్ ముందు కూర్చోడాలు లేని జీవితం వారిది. చెట్లంట, పుట్లంట తిరగడమే పని. అడవి తల్లిని నమ్ముకునే జీవించే జాతి వారిది. ఎన్నో ఏళ్లుగా చీకటిలో ఉండిపోయిన జాతికి చెందిన మనుషులు వాళ్ళు. కొద్దో గొప్పో చదువుకుని.. ఉద్యోగం రాలేదని బాధపడే యువత ఉన్న ఈరోజుల్లో.. తండ్రి వృత్తినే వారసత్వంగా అందిపుచ్చుకుని.. అదే తమ ఆస్తిగా భావించి.. […]
ప్రపంచంలో ఎక్కడైనా పాము అంటే ఆమడ దూరం పారిపోతుంటారు. పాము ఉందీ అని తెలిస్తే చాటు అటు వైపు వెళ్లాలంటేనే వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఎందుకంటే పాములు అత్యంత విష సర్పాలు.. వాటి కాటుకి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ స్నేక్ క్యాచర్స్ పరిస్థితి వేరు… ఎలాంటి కాల నాగు అయినా సరే ఎంతో ఓర్పు నేర్పుతో పట్టుకొని అడవుల్లో వదిలి వేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఆ పాము కాటుతోనే మరణించిన సంఘటనలు జరిగాయి. ఎక్కడ […]