Mancherial: భారీ వర్షాలు, వరదలు కారణంగా విష పురుగులు ముంపు ప్రాంత ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. పరిసర ప్రాంతాలు జలమయం కావడం, చలి వాతావరణం నెలకొనడంతో పాములు, తేళ్ళు.. ఇళ్లలోకి, ఆఫీసుల్లోకి చొరబడుతున్నాయి. ఎప్పుడు ఏ మూల నుంచి ఏ పాము వచ్చి కాటేస్తుందో అని ప్రాణ భయంతో బతుకుతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిలో పాముల బెడద ఎక్కువైంది. ఆసుపత్రి వరద తాకిడికి గురవ్వడంతో ఆసుపత్రి ఆవరణలో కార్మికులు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. ఈ […]